గ్రామ సచివాలయ పరీక్షలు
గ్రామ, సచివాలయ పరీక్షలు.. 003, 4, 6, 7 తేదీల్లో లోకల్ హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం.. విజయవాడ : గ్రామ, సచివాలయ పరీక్షలు దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 3, 4, 6, 7 తేదీల్లో లోకల్ హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం.. ఈమేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ.. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకూ గ్రామ/వార్డు సచి…