ఈ రోజు అనంతపురం లో చేపల మార్కెట్ లో ధర్మ కాటా ఏర్పాటు చేసి వినియోగదారులకు తూకాలలో జరుగు మోసాల గురించి అవగాహన కల్పించడము జరిగినది . అలాగే వినియోగదారుల అవగాహన నిమిత్తము లీగల్ మెట్రాలజీ షాఖ తరుపున పాంప్ లెట్లు పంచి వినియోగ దారుల సేవలో లీగల్ మెట్రాలజీ షాఖ యొక్క పాత్రపై అవగహాన కల్పించడము జరిగింది.
వినియోగదారులు అవగాహన పెంచుకోవాలి